The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Bee [An-Nahl] - Telugu translation - Abdurrahim ibn Muhammad - Ayah 21
Surah The Bee [An-Nahl] Ayah 128 Location Maccah Number 16
أَمۡوَٰتٌ غَيۡرُ أَحۡيَآءٖۖ وَمَا يَشۡعُرُونَ أَيَّانَ يُبۡعَثُونَ [٢١]
వారు (ఆ దైవాలు) మృతులు, ప్రాణం లేనివారు[1]. మరియు వారికి తాము తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు.