The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe night journey [Al-Isra] - Telugu translation - Abdurrahim ibn Muhammad - Ayah 72
Surah The night journey [Al-Isra] Ayah 111 Location Maccah Number 17
وَمَن كَانَ فِي هَٰذِهِۦٓ أَعۡمَىٰ فَهُوَ فِي ٱلۡأٓخِرَةِ أَعۡمَىٰ وَأَضَلُّ سَبِيلٗا [٧٢]
మరియు ఎవడు ఇహలోకంలో అంధుడై మెలగుతాడో, అతడు పరలోకంలో కూడా అంధుడిగానే ఉంటాడు[1] మరియు సన్మార్గం నుండి భ్రష్టుడవుతాడు.