عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Iron [Al-Hadid] - Telugu translation - Abdurrahim ibn Muhammad - Ayah 3

Surah The Iron [Al-Hadid] Ayah 29 Location Madanah Number 57

هُوَ ٱلۡأَوَّلُ وَٱلۡأٓخِرُ وَٱلظَّٰهِرُ وَٱلۡبَاطِنُۖ وَهُوَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ [٣]

ఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం[1] మరియు ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు.[2] మరియు ఆయనే ప్రతిదాని గురించి జ్ఞానం గలవాడు.